వర్ధమాన నటిని కత్తితో పొడిచిన మాజీ ప్రేమికుడు

నిందితుడు 27 ఏళ్ల అనిల్ కుమార్ ఎంజి కొడగు సాయుధ రిజర్వ్ కానిస్టేబుల్ డిస్మిస్ అయ్యాడు. అతను కుశాల్‌నగర్‌కు చెందినవాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి ఆ తర్వాత తనను తాను పొడుచుకుని ఆత్మహత్యా యత్నానికి దిగాడు. సౌమ్య గౌడ ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించిన హిందుగ హిందుగి చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించింది. మరో నాలుగు చిత్రాల్లో కూడా నటించింది. అవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అనిల్‌తో ఆమె సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. అయితే, అతనికి అప్పటికే పెళ్లయిందని తెలియడంతో దూరమైంది.












Click it and Unblock the Notifications