టిడిపి బెస్ట్ అపొజిషన్: కిరణ్ కుమార్ రెడ్డి జోక్

ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు దాడి వీరభద్రరావు ఘాటుగా ప్రతిస్పందించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇంతకు ముందు తాము అక్కడ ఉన్నామని, ఇప్పుడు ఇక్కడికి వచ్చామని, రేపు మీరు ఇక్కడికి (ప్రతిపక్షంలోకి) వచ్చి, మేము అక్కడికి (అధికారంలోకి) రావచ్చునని ఆయన అన్నారు. శానససభ సమావేశం రేపటికి వాయిదా పడిన తర్వాత ముఖ్యమంత్రి శాసన మండలి సమావేశాల్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications