సెక్స్ రాకెట్ నడుపుతున్న సినీ నటి ఆరెస్టు

తమ కానిస్టేబుల్‌కు అశోక్ టకాల్కర్‌కు అందిన సమాచారం మేరకు నకిలీ విటుడిని పంపామని, ఆ తర్వాత ఆ భవనంపై దాడి చేసి మహిళలను అరెస్టు చేసామని సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ భానుప్రతాప్ బార్గే చెప్పారు. కోల్హాపూర్‌కు చెందిన బాపట్ భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత 2004లో పూణేకు మారిందని, కొన్ని మరాఠీ నాటకాల్లో నటించిందని, మారాఠీ చిత్రాల్లో కూడా నటించిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications