జగన్‌ను బెదిరించాలనే టిడిపి అవిశ్వాసం: మేకపాటి

కిరణ్ ప్రభుత్వం పడిపోదనే ధీమా కారణంగానే చంద్రబాబు అవిశ్వాసం పెడుతున్నారని విమర్శించారు. అదో డ్రామా అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెసు, టిడిపిలకు డిపాజిట్లు గల్లంతవడం ఖాయమన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై తమ ఎమ్మెల్యేలు చర్చించారన్నారు.












Click it and Unblock the Notifications