డే ఫోటోను రాజన్‌కు ఇవ్వలేదు: మహిళా జర్నలిస్టు

పరిణామాలను తెలుసుకోలేక డే గురించి తాను చెడుగా మాట్లాడినట్లు వోరా పాక్షికంగా అంగీకరించింది. డే గురించి సమాచారం ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలను మాత్రం ఖండించింది. ఆమె చాలా సమాచారాన్ని దాస్తోందని ఓ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. డే హత్య కేసులో మహిళా జర్నలిస్టు జిగ్నా వొరాను పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications