నినాదాలే, సాధించేది లేదు:తెలంగాణపై జెసి కామెంట్

కాగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాసం నోటీసు అందిందని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. అవిశ్వాసంపై నిబంధనల ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. మరోవైపు ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఛాంబర్‌లో భేటీ అయ్యారు. కాగా అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడిన అనంతరం మళ్లీ ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications