సభలో అవిశ్వాసం రగడ: అసెంబ్లీ రేపటికి వాయిదా

సభలో నిరసనల మధ్యే ప్రభుత్వం పలు బిల్లులు ఆమోదించింది. కాగా గురువారం నల్లటి టి-షర్ట్స్‌తో వచ్చిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టాలనే నినాదంతో ఉన్న తెల్ల టి-షర్ట్స్ వేసుకొచ్చారు. సభ వాయిదా పడిన అనంతరం వారు చెరుకు సుధాకర్ పైన పెట్టిన పిడి యాక్టు ఎత్తేయాలంటూ సిఎం ఛాంబర్ వద్ద బైఠాయించారు.












Click it and Unblock the Notifications