అవిశ్వాసం ఎందుకో చెప్పలేదు: మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

కొందరు అవిశ్వాసం, మరికొందరు తెలంగాణ బిల్లు అంటూ చేస్తున్న భిన్న వాదనలు ద్వంద వైఖరి కాదా అని ఆయన ప్రశ్నించారు. కరవు సహా ఎలాంటి అంశంపైన అయినా ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. సంఖ్యాపరంగా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. టిడిపి అవిశ్వాసాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు.












Click it and Unblock the Notifications