రేపు సభకు రాకుంటే విజయమ్మ సభ్యత్వం రద్దు?

ఆమెపై వేటు పడే అవకాశాలున్నందున శనివారం ఆమె అసెంబ్లీకి తప్పని పరిస్థితిల్లో హాజరు కావాల్సి ఉంది. పులివెందుల నియోజకవర్గం నుండి గెలిచిన విజయమ్మ ఈ సంవత్సరం జూన్ 3వ తారీఖున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా విజయమ్మ రెండో రోజు కూడా సమావేశాలకు హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications