తెలంగాణను తేల్చిన తర్వాతనే పునర్వ్యస్థీకరణ: బొత్స

మంత్రి శంకరరావు వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే చూసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పార్టీపరంగా శంకరరావుపై తనకు ఏలాంటి ఫిర్యాదులు కూడా అందలేదని ఆయన చెప్పారు. హైదరాబాదు మేయర్ మార్పుపై మజ్లీస్‌తో ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. మేయర్ మార్పు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications