జగన్ ఇంటి నిర్మాణంలో అతిక్రమణలు నిజమే: మంత్రి

దక్షిణ బ్లాక్‌లో ఉత్తరం వైపు 4 ఓపెన్ బాల్కనీలను 15 మీటర్ల వెడల్పులో నిర్మించడానికి అనుమతించగా వీటిని 3 మీటర్ల వెడల్పుతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఆయన చెప్పారు. ఇది జరిమానా విధించదగ్గ అంశమని ఆయన చెప్పారు. ఉత్తరం వైపు బ్లాక్ కింది అంతస్తులో పార్కింగ్ ప్రదేశంలో భద్రతా సిబ్బంది విశ్రాంతి గదిని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఆయన చెప్పారు. భవన స్వాధీన ధ్రువపత్రాన్ని జారీ చేసే సమయంలో తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications