గుండెపోటుతో మృతి చెందిన ఎవర్ గ్రీన్ హీరో దేవానంద్

దేవానంద్ 110 చిత్రాల్లో నటించారు. 19 చిత్రాలను డైరెక్ట్ చేశారు. 35 చిత్రాలను నిర్మించారు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మభూషణ్, 2002లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. 1993లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు, 1996లో స్ర్కీన్ వీడియోకాన్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డ్ సొంతం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications