బిజెపికి దెబ్బ, గాలి అనుచరుడు శ్రీరాములు విజయం

కాగా మాజీ మంత్రి శ్రీరాములు రాజీనామాతో నవంబర్ 30వ తేదిన ఉప ఎన్నికలు జరిగాయి. శ్రీరాములు గెలుపుతో ఆయన అనుచురులు, అభిమానులు సంబరాల్లో మునిగి పోయారు. ఈ ఎన్నికల కోసం మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్వయంగా రంగంలోకి దిగారు. గాది లింగప్పకు అనుకూలంగా ప్రచారం చేశారు. గాలిపై విరుచుకు పడ్డారు. అయినా బిజెపి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది.












Click it and Unblock the Notifications