చిరంజీవికి ఇదే ఆఖరి ఛాన్స్: వైయస్సార్సీ నేత అంబటి

కాగా హైదరాబాదులో పిఆర్పీ ఎమ్మెల్యేలు జగన్‌తో సమావేశమై టిడిపి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో ఎంతమంది తమతో ఉంటారు, ఎంతమంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తారనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేక పోయారు. ఎంతమంది అవిశ్వాసానికి మద్దతిస్తారనేది రేపు చేతులు ఎత్తినప్పుడే తెలుస్తుందని తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్ధేశ్యం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications