వారు తల్చుకుంటే ప్రభుత్వం కూలుతుంది: టిఆర్ఎస్

తెలంగాణ కోసమైనా టి-కాంగ్రెసు ఒక్కటి కావాలన్నారు. విభజనకు ఇదే మంచి సమయమని వారు అభిప్రాయపడ్డారు. ప్రజలు కాంగ్రెసు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. సకల జనుల సమ్మె కాలంలో జరిగిన కేసులు ఎత్తి వేస్తామని ప్రభుత్వం ఇప్పటి వరకు ఎత్తి వేయలేదని ఆరోపించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు.












Click it and Unblock the Notifications