చిరు వర్గం అసంతృప్తికి విహెచ్ మద్దతు, జగన్‌పై ఫైర్

సిబిఐ విచారణ ద్వారా జగన్ విషయాలు ఒక్కటొక్కటి బయటకొస్తున్నందువల్లే చాలామంది జారుకుంటున్నారన్నారు. ప్రభుత్వానికి మద్దతివ్వకుండా కాంగ్రెసును తిట్టిపోస్తున్న జగన్ ఎమ్మెల్యేలు సిఎంను కలిసి అభివృద్ధి పనులు చేయించుకుంటుండగా అండగా ఉంటున్న పిఆర్పీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో అభివృద్ధి నిలిచిపోవడం వల్లనే అసంతృప్తి ఉందని అందులో తప్పులేదన్నారు. వారికి సిఎం న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications