జగన్ ఎమ్మెల్యేలు మాజీలౌతారు:గండ్ర,టిఆర్ఎస్‌కు ప్రశ్న

తెలంగాణ ప్రాంత శాసనసభ్యులకు ప్రత్యేక రాష్ట్రంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా టిడిపి ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. కిరణ్ ప్రభుత్వం కూలిపోతేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. చిరంజీవి, ఎంఐఎం అవిశ్వాసం అదను చూసుకొని తమ డిమాండ్లు నెరవేర్చుకున్నారని ఇప్పుడు టి-కాంగ్రెసు పట్టుబడితే తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications