కిరణ్ కాదు కాంగ్రెస్ సర్కార్, వ్యతిరేకంకాదు: కోమటిరెడ్డి

కాగా రామగుండం కాంగ్రెసు పార్టీ అనుబంధ శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణకు కాంగ్రెసు విప్ జారీ చేసింది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తాను అనుబంధ సభ్యుడిగా తప్పుకున్నందున తనకు ఈ విప్ వర్తించదని సోమారపు చెబుతున్నారు. విప్ డోంట్ కేర్ అంటున్నారు.












Click it and Unblock the Notifications