ఎమ్మెల్యే కుంజా సత్యవతి భర్త ధర్మపై 'జగన్'పార్టీ వేటు

kunja sathyavathi
హైదరాబాద్: భద్రాచలం శాసనసభ్యురాలు కుంజా సత్యవతి భర్త కుంజా ధర్మపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. కుంజా సత్యవతి ఇంతకాలం కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గంలో ఉన్న విషయం తెలిసిందే. ఆమె ఇటీవలె తాను కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని ప్రకటించారు. సత్యవతి భర్త ధర్మ ఖమ్మం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. సత్యవతి తమకు దూరమైనట్లు నిర్ధారణకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధర్మను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది.

జగన్‌కు దూరమైన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు ఎవరికీ ఆయా జిల్లాల్లో పెద్దగా బాధ్యతలు లేవు. కేవలం సత్యవతి భర్తకు మాత్రమే ఉన్నాయి. కాగా కుంజా సత్యవతి అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+