ఖబర్దార్ కెటిఆర్!: పోలవరం సవాల్‌ను స్వీకరించిన టిడిపి

తప్పు చేయకుంటే నిరూపించుకోవాలి కానీ ఎదురుదాడికి దిగడమేమిటని కెటిఆర్‌ను ప్రశ్నించారు. పోలవరం కోసం ప్రభుత్వంతో లాలూచీ పడింది వాస్తవమన్నారు. టిడిపి ఎమ్మెల్యేలను, టిడిపిని విమర్శిస్తే బాగుండదని వారు కెటిఆర్‌ను హెచ్చరించారు. మీ పలుకుబడి కోసమే తెలంగాణ పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. పోలవరంపై మా వైఖరి స్పష్టంగా ఉందని తుమ్మల చెప్పారు. పోలవరం టెండర్ల వాస్తవాలను స్పీకర్ వద్ద నిరూపిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications