జర్మనీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్, ఓటింగ్‌కు దూరం

చెన్నమనేని 2009లో టిడిపి నుండి గెలిచారు. 2010లో తెలంగాణ కోసం రాజీనామా చేసి టిఆర్ఎస్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. కాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగత పనుల నిమిత్తం వారి వారి ప్రాంతాల్లో ఉండిపోయారు. అయితే చంద్రబాబు వారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి తప్పని సరిగా రావాల్సిందేనని హుకూం జారీ చేయడంతో వారు తమ పనులు వాయిదా వేసుకొని వస్తున్నట్లుగా సమాచారం. కాగా సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.












Click it and Unblock the Notifications