అవిశ్వాసంపై అసెంబ్లీలో వైయస్ విజయమ్మ స్పీచ్

అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆమె అసెంబ్లీకి హాజరవుతున్నారు. అసెంబ్లీకి బయలుదేరే ముందు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేస్తామని చెప్పారు. తాము ఎవరి ప్రలోభాలకు లొంగేది లేదని చెప్పారు. వైయస్ ఆశయసాధన కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications