ఉపఎన్నికల్లో సత్తా చాటండి: సిఎంకు జగన్ వర్గం సవాల్

తాము అన్నింటికి సిద్ధపడే తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చామని మరో ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఉప ఎన్నికల్లో మా సత్తా ఏమిటో చూపిస్తామని చెప్పారు. అవిశ్వాసం ఎవరు పెట్టారనే అంశంతో మాకు సంబంధం లేదని ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వంతోనే తాము విభేదిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications