రియల్ లైఫ్‌లోకి రండి: బాలకృష్ణకు గవర్నర్ సూచన

సినీ రంగంలోనే కాకుండా ప్రజా సేవలో కూడా తండ్రిని మార్గదర్శకంగా తీసుకోవాలన్నారు. సత్యసాయి ట్రస్టు మాదిరిగానే ఈ ఆసుపత్రి కూడా మొబైల్ హాస్పిటల్ వ్యాన్లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించాలన్నారు. వైద్యులు సంపాదనే ధ్యేయంగా పని చేయవద్దన్నారు. వైద్యులు కనీసం నెలలో ఒకరోజైనా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.












Click it and Unblock the Notifications