బాబుతో జగన్ కుమ్మక్కు, వారిపై వేటు వేయాలి: విహెచ్

ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసినప్పుడు ఊరుకోవద్దన్నారు. వారిపై వేటు వేసినా వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీయే అత్యధిక మెజార్టీతో గెలుస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలన్నీ దాదాపు ఇతర పార్లీలతో కలిసే కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వానికి మద్దతిచ్చిన చిరంజీవి వర్గం ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులు చేయించుకోవడంలో తప్పేముందన్నారు.












Click it and Unblock the Notifications