సబిత, ఇతర మంత్రులపై కేసుకు కోర్టులో పిటిషన్

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో రెవెన్యూ అధికారులు బుధవారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఇదే కేసులో సిబిఐ తన పరిధి దాటి దర్యాప్తు కొనసాగిస్తోందని జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సాక్షులను సిబిఐ వేధిస్తోందని ఆరోపిస్తూ విజయసాయి రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications