శక్తినివ్వమని ప్రార్థించా: శ్రీవారి సేవలో సిబిఐ జెడి, సిద్దూ

బుధవారం ఉదయం మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ సీనియర్ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్దూ వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం 10 కంపార్డుమెంటులలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.












Click it and Unblock the Notifications