అమ్మాయిలతో గెస్ట్ హౌస్‌లో మంత్రి పిఏ రాసలీలలు

ఉదయం పది గంటల సమయంలో అటెండర్ ఓ అమ్మాయని బైక్ పై తీసుకు వచ్చి గెస్ట్ హౌస్ వద్ద వదిలాడు. అమ్మాయిని తీసుకు వచ్చిన వ్యక్తే గెస్ట్ హౌస్ కు కాపలాగా ఉన్నాడు. ఆ రూం కూడా మంత్రి పిఏ పేరుతోనే బుక్ అయింది. ఆమెకు మంత్రి పిఏ ఉద్యోగం ఎరవేసినట్లుగా తెలుస్తోంది. కాగా ఆ అమ్మాయి పిఏ కజిన్ అని అటెండర్ చెబుతున్నారు. రాసలీలల పిఏపై విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications