బోరు బావిలో చిక్కుకున్న రెండేళ్ల బాలుడు, ఆందోళన

తిరుమలేష్ అనే రెండేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లాడు. తల్లిదండ్రులు పనులు చేసుకుంటుండగా ఆ బాలుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. నీళ్లు పడకపోవడంతో ఆ బోరు బావిని అలా వదిలేశారు. దాన్ని పూడ్చివేయకపోవడమే కాకుండా పైన కూడా ఏమీ కప్పలేదు. దీంతో ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications