కూతురుపై మూడుసార్లు రేప్: తండ్రి, సవతితల్లి అరెస్టు

యుక్త వయస్సులో తల్లిని కోల్పోయిన బాధిత బాలిక ఓక్లాలోని తన ఆంటీ వద్ద ఉంటోంది. నవంబర్ 15వ తేదీన ఆమె తండ్రి, సవతి తల్లితో కలిసి వచ్చి తన వెంట రావాల్సిందిగా బాలికను ఆజ్ఞాపించాడు. ఆమె అందుకు నిరాకరించింది. ఆ తర్వాత అదే సాయంత్రం తండ్రి బాలికను కొట్టాడు. అంతేకాకుండా ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీన్ని గమనించిన పక్కింటి వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకోకుండా తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చి, బాలికతో రాజీ కుదిర్చి పంపించారు.












Click it and Unblock the Notifications