సత్యం స్కామ్‌లో ఇద్దరు ఆడిటర్లపై జీవిత కాలం నిషేధం

2001-08 మధ్య కాలంలో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఆడిట్ బృందంలో ఉన్న వీరిద్దరూ తమ విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్లు క్రమశిక్షణ కమిటీ తేల్చి చెప్పిందని తెలిపింది. కోల్‌కతాకు చెందిన లవ్‌లాక్ అండ్ లెవిస్‌కు బెంగళూరులోని ప్రైస్ వాటర్ హౌస్ ఆడిటింగ్ సంస్థతో ఒప్పందం ఉంది. ఇందులో భాగంగానే ఆడిట్ పనులను లవ్‌లాక్, లెవిస్‌కు అప్పగించింది.












Click it and Unblock the Notifications