విడుదల చేయండి: సుధాకర్ అరెస్టుపై హైకోర్టు ఆగ్రహం

కాగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సుధాకర్‌పై పోలీసులు మొదట పిడి యాక్టు క్రింద కేసు నమోదు చేశారు. పిడి యాక్టు అమల్లో లేదని తెలుసుకున్న పోలీసులు ఆ తర్వాత నాసా చట్టం కింద అరెస్టు చేశారు. ఇటీవలె సుధాకర్‌కు సంవత్సరం జైలు శిక్ష విధించారు. గురువారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications