తెలంగాణ కోసం ఢిల్లీలో కూర్చొండి: టి-నేతలకు నాగం

ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాన్ని ఆపివేయడం ఎవరి తరం కాదని చెప్పారు. నల్గొండ జిల్లాకు చెందిన చెరుకు సుధాకర్ ఏం తప్పు చేశారని ఆయనకు పన్నెండు నెలల జైలు శిక్ష విధించారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యమ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తుందని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications