మాజీ మంత్రి జక్కంపూడి కుమారుడి గణేష్ అరెస్టు?

గత నెల పదవ తారీఖున ఓ రోడ్డు ప్రమాదానికి గణేష్ కారణమని స్థానిక పోలీసులు చెబుతున్నారు. అయితే అది తన కారు కాదని మాజీ మంత్రి తనయుడు జక్కంపూడి గణేష్ అంటున్నారు. కారు గణేష్‌దే అని చెబుతూ పోలీసులు గురువారం ఆయనను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications