జగన్‌కు యువజన అధ్యక్షుడు ఝలక్, పార్టీకి రాజీనామా!

జగన్ ఓదార్పు యాత్ర చేపడుతున్న గుంటూరు జిల్లాలోనూ ఇటీవల నేతల మధ్య విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. ఒక వర్గానికి చెందిన నేతకు జిల్లా ఇంచార్జ్ పదవి అప్పగించడం, ఇరువర్గాలు పోటా పోటీగా సభలు ఏర్పాటు చేసి తమ సభకే రావాలని జగన్‌ను పట్టుబట్టడం తెలిసిందే. అంతకుముందు మాకినేని పెద రత్తయ్య కూడా గ్రూపు విభేదాల కారణంగా పార్టీ వీడటానికి దాదాపు సిద్ధమైపోయారు.












Click it and Unblock the Notifications