బాలికపై గ్యాంగ్ రేప్, నమ్మిన బాయ్‌ఫ్రెండ్ ఘాతుకం

వారి నుంచి ఎలాగో తప్పించుకుని ఆ బాలిక బయటకు వచ్చింది. ఆమెను చూసినవారు పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు ఆ బాలికను ఇంటికి చేర్చారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలిక బాయ్‌ఫ్రెండ్‌ను అరెస్టు చేశారు. ఇంటిలో ఉంటున్న 22 ఏళ్ల యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మోటార్ సైకిల్ యజమాని ఎవరనేది ఇంకా తెలియదు. రేప్ జరిగినట్లు మెడికల్ రిపోర్టు ధ్రువీకరించింది. కిడ్నాప్, రేప్, అక్రమ నిర్బంధం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications