త్వరలో కొత్త పార్టీ పెడతా: గాలి అనుచరుడు శ్రీరాములు

పార్టీ పేరును ఇంకా ఖరారు చేయలేదని అన్నీ పరిశీలించాక పార్టీ పెట్టాలనే తుది నిర్ణయానికి వచ్చాక మిగతావి ప్రకటిస్తామని చెప్పారు. గాలిని కలిసిన వారిలో శ్రీరాములుతో పాటు ఎంపీ ఫకీరప్ప, శాంత, గాలి సోదరుడు సోమశేఖర్ తదితరులు ఉన్నారు. కాగా ఇటీవల జరిగిన బళ్లారి రూరల్ ఉప ఎన్నికల్లో శ్రీరాములు భారీ మెజార్టీతో కాంగ్రెసు అభ్యర్థిపై గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బిజెపి ధరావత్తు కూడా దక్కించుకోలేదు.












Click it and Unblock the Notifications