మేం అలా చేస్తే మిగులుతారా?: మంత్రి దానం నాగేందర్

అయితే తమది జాతీయ పార్టీ అయినందున నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని చెప్పారు. ఇతర పార్టీల్లా ఇక్కడే నిర్ణయం తీసుకోవడానికి మాది గల్లీ పార్టీ కాదన్నారు. తెలంగాణ విషయంలో కూడా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications