సిఎల్పీకి వచ్చిన జగన్ వర్గం ఎమ్మెల్యే పూతలపట్టు

అయితే ఆయన ఎందుకు గైర్హాజరయ్యారో కారణం అప్పుడు తెలియరాలేదు. కానీ శుక్రవారం హఠాత్తుగా సిఎల్పీ కార్యాలయానికి వచ్చారు. అవిశ్వాస తీర్మానానికి ముందు రోజు జగన్‌తో జరిగిన ఎమ్మెల్యేల భేటీల్లో కూడా ఆయన పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications