సోనియా మారాలని తెలంగాణ కాంగ్ ఎంపీల పూజలు

కాగా పుట్టిన రోజు సందర్భంగా ఎవరూ ఢిల్లీకి రావొద్దని కోరినప్పటికీ రాష్ట్ర నేతలు సోనియా గాంధీకి శుభాకాంక్షలు చెప్పడానికి క్యూ కట్టారు. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు మాట్లాడుతూ సోనియా కుటుంబం త్యాగధనుల కుటుంబమని, ఆమె జన్మదినం అందరికీ పర్వదినమని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియాకు శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications