శంకర్రావుకు చేదుఅనుభవం, మావంటి పులులతో రాష్ట్రం

కాగా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ పోలీసు అధికారిణి నళిని జంతర్ మంతర్ వద్ద నిరవధిక దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తాము కొత్తగా ఏమీ అడగటం లేదని అరవయ్యేళ్ల క్రితం ఉన్న తెలంగాణనే అడుగుతున్నామని చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలన్నారు. నళిని దీక్షకు, బిజెపి, ఉస్మానియా ఐక్య వేదిక విద్యార్థులు మద్దతు పలికారు.












Click it and Unblock the Notifications