సర్వేశ్వర్ రెడ్డి ఇంటిని కూల్చిన జిహెచ్ఎంసి అధికారులు

అక్రమాస్తులున్నాయనే ఆరోపణల విషయంలో ఇటీవల సర్వేశ్వర్‌రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నుంచి ఎసిబి అధికారులు పెద్ద యెత్తున పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సర్వేశ్వర రెడ్డి పెద్ద యెత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు కూడా వారు గుర్తించారు. ఎసిబి అధికారులు 20 బృందాలుగా ఏర్పడి నవంబర్‌లో దాడులు చేశారు.












Click it and Unblock the Notifications