జగన్ ఇలాకాలో నలబై రౌడీషీట్లు తెరిచిన పోలీసులు

ఇటీవల జరిగిన కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో పలువురిని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కేవలం తమనే లక్ష్యంగా చేసుకొని పోలీసులు రౌడీషీట్లు తెరుస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దాదాపు ముప్పయ్యేళ్ల తర్వాత పులివెందులలో పోలీసులు రౌడీషీట్లు ఇంత పెద్ద ఎత్తున తెరిచినట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపడం చాలాకాలం తర్వాత ఇదేనని మరికొందరు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications