విశాఖపపట్నం రైల్వే స్టేషన్‌లో ఆగంతకుడి ఫైరింగ్

ఇద్దరు చైన్ స్నాచర్స్ రైల్వే స్టేషన్‌కు వచ్చారని, వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఒకతను గాలిలోకి కాల్పులు జరుపుతూ పారిపోయాడని అంటున్నారు. ఒకతను మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, పోలీసులు ఈ విషయంపై ఏమీ చెప్పడం లేదు. విశాఖపట్నంలో ఓ వ్యాపారికి గురవారంనాడు పోస్టులో బుల్లెట్ వచ్చింది. వ్యాపారిని డబ్బులు డిమాండ్ చేస్తూ ఆ బుల్లెట్‌ను పోస్టు చేశారు. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో ఏదైనా ముఠా నగరంలోకి ప్రవేశించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications