భార్యకు అక్రమ సంబంధాలున్నాయేమోనని నిఘా

వాటిని గుర్తించి తనకు జరిగిన అవమానంపై ఇంటికి తిరిగి రాగానే భర్తను నిలదీసింది. కమల విడాకులను కోరింది. అతను అందుకు నిరాకరించాడు. దాంతో బుధవారం ఆమె అంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యకు అక్రమ సంబంధాలున్నాయనే అనుమానంతో మహేంద్రన్ ఆమెను వేధిస్తూ వస్తున్నాడని పోలీసులు చెప్పారు. తరుచుగా ఇద్దరూ గొడవలు పడుతూ ఉండేవారు. తాను ఉండలేనంటూ ఇంటి నుంచి వెళ్లిపోయింది. అదే రోజు సర్దిచెప్పి ఆమెను ఇంటికి తెచ్చుకున్నాడు. వారికి ఏడేళ్ల కూతురు, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు.












Click it and Unblock the Notifications