20 ఏళ్ల విద్యార్థినిపై రేప్, ఎంఎంఎస్ చిత్రీకరణ

నిందితుడు అదే ప్రాంతంలోని మరో కాలేజీలో చదువుతున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనులకు వెళ్తారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అమ్మాయి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. భర్త తిరిగి వచ్చిన తర్వాత ఆమె తమ కూతురు అత్యాచారానికి గురైన విషయాన్ని తెలిపింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలని వైద్య పరీక్షలకు పంపించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎంఎంఎస్ సంఘటనను ధ్రువీకరిస్తోంది. ప్రేమను తిరస్కరించడం వల్లనే అమ్మాయిపై అతను అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications