కెసిఆర్‌తో కాంగ్రెసు చర్చలు జరపలేదు: హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రం తేవడం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పిన తెలంగాణ మంత్రులు ఏమీ సాధించలేకపోయారని, కనీసం వాటాను కూడా సాధించలేకపోయారని ఆయన అన్నారు. మండలి కొత్తదేమీ కాదని, గతంలో కూడా తెలంగాణ ప్రాంతీయ మండలి ఉండేదని, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదని, అటువంటి దానికి అంగీకరిస్తే తెలంగాణ కాంగ్రెసు నాయకులను ప్రజలు తరిమి కొడతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications