కొత్త జిల్లాలు ఏర్పడాలి: మంత్రి మాణిక్య వరప్రసాద్

జిల్లాల విభజనపై తాను అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు. జిల్లాల విభజనకు పాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసిన అధ్యయనం చేయడం అవసరమని ఆయన అన్నారు. విప్‌ను ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు జరిగితే అన్ని సీట్లూ తామే గెలుస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications