జైపాల్ రెడ్డి మేనకోడలి మృతి కేసులో చార్జిషీట్ దాఖలు

పోలీసులు జూన్ 21వ తేదీన చైతన్య రెడ్డిని అరెస్టు చేశారు. జూలైలో చైతన్య రెడ్డి తండ్రి ఎస్ దేవేందర్ రెడ్డి్, తల్లి ఎస్ రాజేశ్వరి,, సోదరుడు నితిన్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. వరకట్నం వేధింపుల కింద వీరిని అరెస్టు చేశారు. నలుగురు నిందితులపై కూడా అభియోగాలు మోపినట్లు సిసిఎస్ ఎసిపి కెవి రామనర్సింహా రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications