టిడిపి ఆఫీసులో బాలయ్య, వాస్తుమార్పు పర్యవేక్షణ

కాగా తెలుగుదేశం పార్టీ వైఫల్యాలకు వాస్తు మార్పే కారణమని బాలయ్య ఇటీవల టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సూచించిన విషయం తెలిసిందే. బాలయ్య సూచనల మేరకే బాబు వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. కార్యాలయానికి బాలయ్య రావడంతో నాయకుల్లో ఉత్సాహం తొణికిసలాడింది.












Click it and Unblock the Notifications